TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

బజాజ్ ఆటో

The Typologically Different Question Answering Dataset

బజాజ్ ఆటో  (Bajaj Auto), ఒక రాజస్థాన్ వ్యాపారస్తుని చేత ప్రారంభించబడిన ఆటోమొబైల్ తయారీ సంస్థ, ఇది భారత దేశములో ఉన్న పెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థలలో ఒకటి. దీని ముఖ్య కేంద్రము పూణే, మహారాష్ట్రలో ఉంది, దీని యొక్క ఇతర కర్మాగారములు చకన్ పూణే, వాలుజ్ (ఔరంగాబాద్కు దగ్గరలోను ) మరియు ఉత్తరాంచల్ లోని పంత్నగర్ లోను ఉన్నాయి. అన్నిటిలోకి పాతదైన కర్మాగారము అక్రుది (పూణే) లో ఉంది, మరియు ఇప్పుడు అది R&D కేంద్రముగా పని చేస్తోంది. బజాజ్ ఆటో మోటార్ స్కూటర్లు, మోటార్ సైకిల్స్ మరియు ఆటో రిక్షా లను తయారు చేస్తుంది మరియు ఎగుమతి చేస్తుంది.

బజాజ్‌ ఆటో కంపెనీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

  • Ground Truth Answers: పూణే, మహారాష్ట్రపూణే, మహారాష్ట్ర

  • Prediction: